కొవిన్ యాప్‌లో వివరాలు పెట్టే ముందు జాగ్రత్త: కేంద్రం
దిశ,వెబ్‌డెస్క్: కొవిన్ యాప్‌లో వివరాలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం వెల్లడించింది. కొవిన్ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లను కొందరు తయారు చేసినట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. కొవిడ్ టీకా వివరాలను నమోదు చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిచింది. అధికారిక విడుదల తర్వాతే కొవిన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పింది.