3 నిమిషాల్లో గిన్నీస్ రికార్డు….

దిశ వెబ్ డెస్క్: 3 నిమిషాల్లోనే యూకేకు చెందిన ఓ మహిళ గిన్నిస్ రికార్డును సృష్టించింది . లేహ్ షట్కేవర్ అనే మహిళ 10 జామ్ డోనట్స్ కేవలం 3 నిమిషాల్లో తిన్నది. దీంతో గిన్నీస్ రికార్డు ఆమె సొంతం అయింది. మే16న ఆమె ఈ రికార్డును సాధించింది. కాగా ఈ రికార్డును గిన్నీస్ బుక్ ఇటీవల ప్రకటించింది.

Update: 2020-09-11 11:56 GMT

దిశ వెబ్ డెస్క్:
3 నిమిషాల్లోనే యూకేకు చెందిన ఓ మహిళ గిన్నిస్ రికార్డును సృష్టించింది . లేహ్ షట్కేవర్ అనే మహిళ 10 జామ్ డోనట్స్ కేవలం 3 నిమిషాల్లో తిన్నది. దీంతో గిన్నీస్ రికార్డు ఆమె సొంతం అయింది. మే16న ఆమె ఈ రికార్డును సాధించింది. కాగా ఈ రికార్డును గిన్నీస్ బుక్ ఇటీవల ప్రకటించింది.

Tags:    

Similar News