సర్వ దర్శనానికే టీటీడీ ప్రాధాన్యం

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సర్వదర్శనానికే టీటీడీ మొదటి ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తోంది. పెర‌టాసి మాసం నేపథ్యంలో తమిళనాడు నుంచి నిత్యం 10వేల మందికి పైగా భ‌క్తులు ఎస్డీ టోకెన్ల కోసం తిరుపతికి వస్తుండడంతో టోకెన్ల్ జారీని తాత్కాలికంగా నిలిపివేశామని టీటీడీ వెల్లడించింది. కొవిడ్ నివారణకు తాత్కాలికంగా సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు తెలిపింది. త్వరలోనే సర్వదర్శనం టోకెన్ల్ జారీని పునః ప్రారంభిస్తామని టీటీడీ వెల్లడించింది.

Update: 2020-09-12 09:26 GMT

Tags:    

Similar News