Vishakha Railway Station: విశాఖ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం.. తెగిపడిన హైటెన్షన్ వైర్లు

విశాఖ రైల్వే స్టేషన్‌ (Visakha Railway Station)లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.

Update: 2024-12-22 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ రైల్వే స్టేషన్‌ (Visakha Railway Station)లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరాతో పాటు పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా తెగిపడిన హైటెన్షన్ వైర్లకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. మరొకొద్దిసేపట్లోనే యథాతథంగా రైళ్లు నడవనున్నాయి.   

Tags:    

Similar News