కిమ్ రాజ్యంలో రెడ్ లిప్ స్టిక్ నిషేధం.. కాదు కూడదంటే అక్కడ కోసేసుడే

సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. ఇప్పటికే వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు కఠిన నిబంధనలతో

Update: 2024-05-14 06:29 GMT

దిశ, ఫీచర్స్: సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. ఇప్పటికే వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు కఠిన నిబంధనలతో జనాలకు నరకం చూపిస్తున్న ఆయన.. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. టైట్ దుస్తులు, జ్యూవెలరీ, మేకప్, హెయిర్ స్టైల్స్ పై నిషేధం విధించిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా మరో రూల్ అమలు చేసేందుకు సిద్ధమైంది. రెడ్ లిప్ స్టిక్ వేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.

కాగా ఈ దేశ అధ్యక్షుడు తన స్టైల్ ఫాలో అయినా.. అంటే తనలా డ్రెస్, జుట్టు కట్ చేసుకున్నా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలా చేసిన వారిని నిజంగానే హత్య చేయించాడు కూడా. ఇక జీన్స్ వేసుకుని రోడ్డుపై తిరిగినట్లు కనిపిస్తే.. ఒంటిపై ఉండగానే దాన్ని కట్ చేసి అవమనిస్తారు. మరోసారి వేసుకోవాలంటే భయపడేలా చేస్తారు. పాశ్చాత్య దేశాల ప్రభావం తమ దేశంపై ఉండకూడదనే భయంతో ఇదంతా చేస్తున్న కిమ్.. దీన్ని పెట్టుబడి దారి విధానానికి సంకేతంగా భావిస్తుంటాడు. ప్రజలు తమ నియమ నిబంధనలు ఫాలో కావాలని ఆదేశిస్తాడు.


Similar News