Viral Video: రాత్రిపూట నగ్నంగా రోడ్డుపై మహిళ హల్‌చల్.. సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపుతున్న వీడియో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Update: 2024-08-25 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఓ మహిళ అర్ధరాత్రి నగ్నంగా రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేసిన ఈ పాత వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

@AtalTv_UP అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా మిలక్‌లో ఓ మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా రోడ్డుపైకి వచ్చి ఇంటి తలుపులు కొడుతూ భయాందోళనకు గురి చేసింది. మహిళ నగ్నంగా నడుస్తూ.. ఇంటి తలుపులు కొడుతుండడం స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగా ఈ సంఘటన గతేడాది చోటు చేసుకోగా.. మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

(video link credits to @AtalTv_UP X account)


Similar News