ఛీ ఛీ కన్న కొడుకుతో అలాంటి వీడియో షేర్ చేసిన తల్లి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు(వీడియో)

ఈ ప్రపంచంలో తల్లికొడుకుల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-02 05:35 GMT

దిశ, ఫీచర్స్: ఈ ప్రపంచంలో తల్లికొడుకుల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అత్యంత పవిత్రమైన బంధంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ తల్లిని దేవతతో సమానంగా చూస్తారు. కొడుకులకు ఎలాంటి కష్టం రాకుండా కంటికిరెప్పలా కాపాడుకునే తల్లులుంటారు. ఏ చిన్న కష్టమొచ్చిన తమ కష్టంలా భావించి కంటతడి పెడతారు. కానీ ప్రస్తుతం సమాజంలో ఈ బంధాలు ఏ దారి పడుతున్నాయో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో తల్లిపై అత్యాచారం, సొంత అక్కాచెల్లెల్లపై లైంగిక దాడి చేయడం వంటి ఎన్నో హృదయవిదార ఘటనలు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

ట్రెండ్ మారిందంటూ తల్లులు కూడా ప్రెజెంట్ ఎదిగిన కొడుకులతో రీల్స్ చేయడం.. పైగా అసభ్యకర దుస్తుల్లో కుమారులతో వీడియోలు, ఫొటోలు తీసుకోవడం లాంటివి పలువురు జనాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ఓ మహిళ తన కొడుకులో చేసిన ఓ రీల్ వైరల్ అవుతోంది. ఆ మహిళ ఎవరో కాదు.. బాడీ బిల్డర్ అయిన అమైరా రెడ్డి. ఈమె ప్రపంచాన్నే మర్చిపోయి, తన కొడుకుతో అసభ్యకర బట్టల్లో ఫొటోలు, వీడియోలు తీసుకునే పనిలో పడిపోయింది. అమైరా బోల్డ్ డ్రెస్ వేసుకుని కొడుకుతో వీడియోలు తీసుకోవడంపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఛీఛీ కన్న కొడుకుతో ఇలా రీల్స్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Full View


Similar News