మిని ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహం..
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆయనతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, పలువురు గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి అజయ్‌కుమార్ సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.