నాన్నకు ప్రేమతో..
నాన్న అంటే భరోసా.. కష్టమొచ్చిన నష్టమొచ్చిన అన్ని నాన్నే చూసుకుంటాడని ప్రతి పిల్లాడు అనుకుంటాడు. చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకుని లోకాన్ని పరిచయం చేసి.. నీకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ భరోసా ఇస్తాడు. తను కష్టాలతో సతమతమవుతున్నా.. తన ఆనందాన్ని పిల్లల్లో వెతుకుంటాడు ప్రతి నాన్న. పిల్లలకు నీడలా వెన్నంటే ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. నాన్న ప్రేమకు లోతెక్కువ. ప్రతి వ్యక్తి నాన్న అయితేనే అది అర్థం అవుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే […]
నాన్న అంటే భరోసా.. కష్టమొచ్చిన నష్టమొచ్చిన అన్ని నాన్నే చూసుకుంటాడని ప్రతి పిల్లాడు అనుకుంటాడు. చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకుని లోకాన్ని పరిచయం చేసి.. నీకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ భరోసా ఇస్తాడు. తను కష్టాలతో సతమతమవుతున్నా.. తన ఆనందాన్ని పిల్లల్లో వెతుకుంటాడు ప్రతి నాన్న. పిల్లలకు నీడలా వెన్నంటే ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. నాన్న ప్రేమకు లోతెక్కువ. ప్రతి వ్యక్తి నాన్న అయితేనే అది అర్థం అవుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే ప్రతి నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఫాదర్స్ డే పాటు మరికొన్ని వాటికి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
ప్రపంచ యోగా దినోత్సవం
వరల్డ్ మ్యూజిక్ డే
వరల్డ్ హ్యుమనిస్ట్ డే
షేక్ హ్యాండ్ డే
వరల్డ్ జిరాఫీ డే