నేడు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: నేడు ఉదయం 10:30కి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆర్డినెన్స్ జారీపై సమీక్షించే అవకాశమున్నది. ఎన్పీఆర్ 2010 విధి విధానాల ప్రకారం చేయాలని తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. Tags: andhra pradesh, ap, cabinet meeting, ministers, ycp, […]

Update: 2020-03-03 19:34 GMT

అమరావతి: నేడు ఉదయం 10:30కి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆర్డినెన్స్ జారీపై సమీక్షించే అవకాశమున్నది. ఎన్పీఆర్ 2010 విధి విధానాల ప్రకారం చేయాలని తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags: andhra pradesh, ap, cabinet meeting, ministers, ycp, cm jagan,

Tags:    

Similar News