అమెరికా ఫుడ్ కోఫౌండర్ గా టైటానిక్ హీరో

టైటానిక్ హీరో అంటే తెలియని వారుండరేమో. ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ హీరోగా మారాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు లారెన్ పోవెల్ అనే పరోపకారితో కలిసి అమెరికాఫుడ్‌ ను నెలకొల్పారు. దీని స్థాపన కోసం లియోనార్డో డికాప్రియా 12 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ఎందరో అన్నార్థుల ఆకలి తీరుస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్),ఫీడింగ్ అమెరికా సెవల్ని ప్రేరణగా తీసుకున్నట్టు తెలిపారు. ఈ […]

Update: 2020-04-03 22:18 GMT

టైటానిక్ హీరో అంటే తెలియని వారుండరేమో. ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ హీరోగా మారాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు లారెన్ పోవెల్ అనే పరోపకారితో కలిసి అమెరికాఫుడ్‌ ను నెలకొల్పారు. దీని స్థాపన కోసం లియోనార్డో డికాప్రియా 12 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ఎందరో అన్నార్థుల ఆకలి తీరుస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్),ఫీడింగ్ అమెరికా సెవల్ని ప్రేరణగా తీసుకున్నట్టు తెలిపారు. ఈ విపత్కర పరిస్థతుల్లో వారు అందిస్తున్న సేవలు అమోఘం మీ సేవలకు కృతజ్ఞతలు, మా అందరి సహకారానికి వారు అర్హులు అంటూ పొగిడారు.

Tags: America food,titanic hero,leonardo dicaprio

Tags:    

Similar News