భారతీయుల టిక్ టాక్ డాటా.. సింగపూర్‌లో
దిశ, వెబ్‌డెస్క్: భారత్ టిక్ టాక్ యాప్ నిషేధించడంపై.. ఆ యాప్ సీఈవో కెవిన్ మాయర్ భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం తమ యాప్ నుంచి ఎటువంటి డాటా సేకరించనట్లు ఆయన లేఖలో పేర్కొన్నారని సమాచారం. టిక్ టాక్ వినియోగదారుల సమాచారం మొత్తాన్ని సింగపూర్‌లోని ఓ సర్వర్‌లో భద్రపరిచినట్లు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారాట. కాగా భవిష్యత్తులో భారత్‌లోనూ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారని లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.