రెండ్రోజులగా భయం గుప్పిట్లో జనం

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచరిస్తోంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భీంపూర్ మండలం తాంసిలో పులి సంచరిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం పులి అడుగులను గుర్తించి ప్రజలకు పలు సూచనలు చేశారు. రెండ్రోజులుగా పులి సంచరిస్తున్నట్లు తెలిసింది.

Update: 2020-07-31 21:17 GMT

Tags:    

Similar News