దేశంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు.. ఎక్కడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్‌లో పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులోనే దేశంలో మరో మూడు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం 26 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వీరి ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ముంబైలో 1, గుజరాత్‌లో 2 కొత్త కేసులు నమోదవగా.. టాంజానియా నుంచి ముంబైకి చేరుకున్న వ్యక్తిలో వైరస్‌ను గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.