నకిలీ మావోయిస్టులు అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ మావోయిస్టులు పట్టుబడ్డారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారస్తులను బెదిరిస్తూ వారు అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు జిల్లా ఇంచార్జి ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు. ఇటీవల తిర్యాని అడువుల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్లు ప్రచారం సాగడంతో కెరమెరి మండలానికి చెందిన కొట్నాక బుజ్జి రావు, కొట్నాక్ రఘునాథ్, దండుగుల భీమ్రా రావు అనే వ్యక్తులు మావోయిస్టుల పేరుతో దందాలకు పాల్పడుతున్నారు. నిందితులను అరెస్ట్ చేసి..వారి వద్ద నుంచి ఒక […]
దిశ, వెబ్ డెస్క్: ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ మావోయిస్టులు పట్టుబడ్డారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారస్తులను బెదిరిస్తూ వారు అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు జిల్లా ఇంచార్జి ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు. ఇటీవల తిర్యాని అడువుల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్లు ప్రచారం సాగడంతో కెరమెరి మండలానికి చెందిన కొట్నాక బుజ్జి రావు, కొట్నాక్ రఘునాథ్, దండుగుల భీమ్రా రావు అనే వ్యక్తులు మావోయిస్టుల పేరుతో దందాలకు పాల్పడుతున్నారు. నిందితులను అరెస్ట్ చేసి..వారి వద్ద నుంచి ఒక తుపాకి, రెండు నకిలీ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు.