కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నపురం జల విద్యుత్‌ ప్రాజెక్టును ఆపాలని విజ్ఞప్తి చేసింది. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని లేఖలో పేర్కొంది. బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేపట్టవద్దన్నారని, లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మంగళవారం లేఖ రాశారు.

Update: 2021-09-28 08:19 GMT

Tags:    

Similar News