చెరువులో పడి వ్యక్తి మృతి

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో పడి సమ్మయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పినపాక మండలం వెంకట్రాపువేటలో శనివారం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-10-23 23:17 GMT

Tags:    

Similar News