అమెరికా-తాలిబాన్లు.. చారిత్రాత్మక ఒప్పందం
ఖతార్: తాలిబాన్లు, అమెరికా మధ్య శనివారం చారిత్రక ఒప్పందం జరిగింది. ఖతార్‌లోని దోహాలో శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోనుంది. 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, 30 దేశాల ప్రతినిధులతో పాటు.. భారత రాయబారి కుమారన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.