ప్రపంచంలోనే స్త్రీలు ఎక్కువ అశ్లీల చిత్రాలు చూసే దేశం అదే

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా.. చాలా దేశాలు.. పాకిస్తాన్ మీద అనుమానం వ్యక్తం చేస్తాయి. అందులో మన దేశం కూడా ఒకటి. అవును మరి.. ఎందుకంటే పాక్ ఉగ్రవాదాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసింది. టెర్రరిజంతోపాటు.. ఆ దేశానికే పరిమితమైన కొన్ని వాస్తవాల గురించి తెలిస్తే.. మీరు నిజంగా విస్తుపోతారు. ఔరా అంటూ నోరెళ్లబెడతారు. చాలా విషయాలు మిమ్మల్ని విస్మయానికి గురిచేస్తాయి. మచ్చుకు ఒకటి చెప్తాను.. ప్రపంచంలోనే ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూసేది […]

Update: 2021-12-09 02:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా.. చాలా దేశాలు.. పాకిస్తాన్ మీద అనుమానం వ్యక్తం చేస్తాయి. అందులో మన దేశం కూడా ఒకటి. అవును మరి.. ఎందుకంటే పాక్ ఉగ్రవాదాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసింది. టెర్రరిజంతోపాటు.. ఆ దేశానికే పరిమితమైన కొన్ని వాస్తవాల గురించి తెలిస్తే.. మీరు నిజంగా విస్తుపోతారు. ఔరా అంటూ నోరెళ్లబెడతారు. చాలా విషయాలు మిమ్మల్ని విస్మయానికి గురిచేస్తాయి. మచ్చుకు ఒకటి చెప్తాను.. ప్రపంచంలోనే ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూసేది ఎక్కడో.. ఎవరో తెలుసా.. పాకిస్తానీయులే. ఈ ట్రిపుల్ ఎక్స్ సినిమాలు ఎక్కువగా చూసేది మగాళ్లు కాదట.. ఆడలేడీసేనట. ఏంటి.. షాక్ అవుతున్నారా..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ చాలా ఇప్పుడు మీకు చెప్పబోతున్నా… అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి.


Similar News