భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం

భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారు. పీఓకేలోని ఎల్‌ఓసీ వెంబడి 16 ఉగ్రస్థావరాలు యాక్టివ్‌గా ఉన్నాయని, 300 మందికి పైగా ఉగ్రవాదులు నక్కినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు భారత సైన్యం తెలిపింది. Tags : Terrorists, attempt, Indian army, pok, pakistan, 300 members, pak army

Update: 2020-04-26 21:55 GMT
భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం
  • whatsapp icon

భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారు. పీఓకేలోని ఎల్‌ఓసీ వెంబడి 16 ఉగ్రస్థావరాలు యాక్టివ్‌గా ఉన్నాయని, 300 మందికి పైగా ఉగ్రవాదులు నక్కినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు భారత సైన్యం తెలిపింది.

Tags : Terrorists, attempt, Indian army, pok, pakistan, 300 members, pak army

Tags:    

Similar News