సుధీర్ గురించి రష్మి.. మనుషులు దూరమైనా మనుసులు కలిసే ఉంటాయ్..
దిశ, సినిమా: జబర్దస్త్ జంట రష్మీ-సుధీర్ మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంది..Latest Telugu News
దిశ, సినిమా: జబర్దస్త్ జంట రష్మీ-సుధీర్ మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్య సుధీర్ మరో చానల్‌కు షిఫ్ట్ కావడంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు ప్రొగ్రామ్స్‌ను హోస్ట్ చేస్తోంది.
కాగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో రష్మీపై ఇండైరెక్ట్ పంచ్‌లు వేశాడు హైపర్ ఆది. 'నువ్వేమన్నా మిస్ అవుతున్నావా?' అని రష్మిని ప్రశ్నించగా.. మనసులకు దూరానికి సంబంధం ఉండదని, అవి ఎక్కడున్నా కలిసే ఉంటాయని చెప్పింది. మొత్తంగా సుధీర్‌తో రిలేషన్‌పై ఈ రకంగా కొంత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.