Rana Wife: కర్వాచౌత్ పండుగ సెలబ్రేట్ చేసుకున్న రానా భార్య.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిక అక్కర్లేదు. కొ
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిక అక్కర్లేదు. కొన్నాళ్ల క్రితం మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి.. పెద్దల అంగీకారంతో కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఈ బ్యూటీ నార్త్ ఇండియన్ చెందినామే కాబట్టి ఆచార, సాంప్రదాయాలు పాటిస్తూ కర్వాచచౌత్ ఫేస్టివల్ ను సెలబ్రేట్ చేసుకుంది. భర్త కోసం భార్య చేసుకునే పండుగను కర్వా చౌత్ పండుగ అంటారు. మహిళలంతా కర్వాచౌత్ నాడు ఫాస్టింగ్ ఉండి.. శివుడిని, చంద్రుడిని ఆరాధిస్తారు. మిహికా కర్వాచౌత్ ను ఫేస్ట్ ను ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో రానా సతీమణి సాంప్రదాయంగా శారీ కట్టుకుని, తలతో పువ్వులు పెట్టుకుని రెడీ అయ్యింది. ఈ ఫొటోలకు మిహికా క్యాప్షన్ కూడా జోడించింది. ‘అదే చంద్రుడు కింద ప్రతి ఏటా ప్రేమ ఇంకా బలపడుతుంది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం మిహికా బజాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.