Oppo Reno 13 : ఐఫోన్ 16 డిజైన్‌తో మిడ్ రేంజ్ ఒప్పో స్మార్ట్ మొబైల్.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంచ్ ఎప్పుడంటే?
ఐఫోన్ 16 (iPhone 16) డిజైన్‌తో మార్కెట్లోకి మిడ్ రేంజ్ ఒప్పో స్మార్ట్ ఫోన్(Mid range Oppo smartphone) వచ్చేసింది. ఈ
దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ 16 (iPhone 16) డిజైన్‌తో మార్కెట్లోకి మిడ్ రేంజ్ ఒప్పో స్మార్ట్ ఫోన్(Mid range Oppo smartphone) వచ్చేసింది. ఈ మొబైల్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందని స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒప్పో రెనో 12 సిరీస్(Oppo Reno 12 series)కు భారీగా డిమాండ్ ఉండటంతో రెనో 13 సిరీస్‌పై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇది నవంబరు(November) 25 వ తేదీన చైనా(China)లో లాంచ్ అవ్వనుంది. ఇక 2025 చివర్లో రెనో 13 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో Oppo Reno 13 పిక్స్ ప్రజెంట్ ఆల్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
దీంతో మొబైల్ ప్రియులకు Oppo Reno 13 ఫోన్‌పై ఓ అవగాహన వచ్చింది. అయితే ఈ ఫోన్ వీక్షించాక.. ఐఫోన్ 16 మోడల్‌ను(iPhone 16) పోలి ఉందని జనాల అభిప్రాయం. ఐఫోన్ 16 పక్కన ఉంచిన ఒప్పో రెనో 13 సిరీస్ చిత్రాలను ప్రదర్శిస్తూ జియోన్స్ అన్విన్(Jiyōns anvin) అనే టిప్‌స్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్(Ṭipsṭఆర్ A social media platform ) అయిన ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు.
ఒప్పో రెనో 13 సిరీస్‌లో ఐఫోన్ 16 లాంటి వర్టికల్లీ ప్లేస్డ్ కెమెరా మాడ్యూల్(Vertically placed camera module), అల్యూమినియం అల్లాయ్ లుక్ ఫ్రేమ్(Aluminum alloy look frame), కర్వ్డ్ ఎడ్జెస్(Curved edges), ఇలాంటి బెజెల్స్(Bezels), డివైజ్ థిక్నెస్(Device thickness) ఉన్నాయని రాసుకొచ్చారు.
ఇక ఫొటోగ్రఫీ(Photography) పరంగా చూసుకున్నట్లైతే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా(Triple camera) సెటప్‌తో ఎంట్రీ ఇవ్వబోతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా(8 megapixel ultrawide camera), 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా(50 megapixel main camera), 3ఎక్స్ ఆప్టికల్ జూమ్(3x optical zoom)తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్(50 megapixel telephoto lens) ఉండనున్నాయి.