యశస్విని రెడ్డి ఇంట్లో సంబురాలు

తొర్రూరు పట్టణంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

Update: 2023-12-03 08:03 GMT

దిశ,పాలకుర్తి : తొర్రూరు పట్టణంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఇంట్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ తో లీడింగ్ కొనసాగిస్తున్న సందర్భంగా ఆమె విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున వారి స్వగృహానికి చేరుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే విజయం తనది కాదని.. పాలకుర్తి ప్రజలందరికీ దక్కుతుందన్నారు.


Similar News