కల్వకుర్తి లో కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం

కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి పై 4200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Update: 2023-12-03 08:10 GMT

దిశ, ఆమనగల్లు ::- కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి పై 4200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి 71888 ఓట్లు రాగ, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి 67688 ఓట్లు సాధించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.


Similar News