అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు అరెస్ట్

బాన్సువాడ పట్టణంలో గల హనుమాన్ లాడ్జ్ లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-02-05 15:42 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో గల హనుమాన్ లాడ్జ్ లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఘటన జరిగిన హనుమాన్ లాడ్జ్ ను సీజ్ చేశామని, మరలా తమ అనుమతి లేకుండా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ వివరణ కోరగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.


Similar News