బీజేపీ నుంచి రోషన్ లాల్ బోరా సస్పెన్షన్..

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని కంఠేశ్వర్ మండల బీజేపీ అధ్యక్షులు రోషన్ లాల్ బోరాను భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి 'సస్పెండ్' చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-11-07 08:49 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని కంఠేశ్వర్ మండల బీజేపీ అధ్యక్షులు రోషన్ లాల్ బోరాను భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి 'సస్పెండ్' చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News