222 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బీర్కూరు, నస్రుల్లబాద్ మండలాలకు చెందిన 222 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.

Update: 2024-02-27 14:47 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బీర్కూరు, నస్రుల్లబాద్ మండలాలకు చెందిన 222 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన మూడు ట్రైస్కూటర్ లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. 


Similar News