దిశ, ఎఫెక్ట్... బీసీ కాలనీలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు

మండల కేంద్రంలోని బీసీ కాలనీలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారానే వార్త బుధవారం దిశ పత్రికలో ప్రచురితమైంది.

Update: 2024-02-21 12:47 GMT

దిశ,తాడ్వాయి : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారానే వార్త బుధవారం దిశ పత్రికలో ప్రచు రితమైంది. ఈ కథనానికి స్పందించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక వాటర్ ట్యాంకులతో బీసీ కాలనీలో నీటిని సరఫరా చేయించారు. అంతేకాకుండా నీటి కొరత ఏర్పడకుండా చర్యలు చేపడతామని వారు తెలిపారు. దిశలో వచ్చిన వార్త కథనానికి స్పందించిన ఎమ్మెల్యే మదన్మోహన్ కు బీసీ కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 


Similar News