చివరి గింజ వరకూ కొంటాం
రాజన్న గూడెం గ్రామంలో వెనిగండ్ల పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
దిశ, నిడమనూరు : రాజన్న గూడెం గ్రామంలో వెనిగండ్ల పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలుచివరి గింజ వరకూ కొంటాం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ,పి ఏ సి ఎస్ చైర్మన్ కే, వి రామారావు,,టి పి సి సి డెలికేట్ సభ్యుడు ముంగి శివ మారయ్య, పోలె డేవిడ్,నందికొండ మట్టారెడ్డి, పున్నం చిన్న వీరయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, దయాకర్ రెడ్డి,మేరెడ్డి వెంకటరమణ, పగిళ్ల శివ, మరియు అసిస్టెంట్ రిజిస్టార్ మురళి, ఏ ఓ, ముని కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు