ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..ముగ్గురు అధికారుల సస్పెండ్
గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో
దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎసీఎస్ సెంటర్లో రికార్డులను పరిశీలించిన కలెక్టర్ అవకతవకలకు పాల్పడడంతో సెంటర్ ఇంచార్జ్ ఏవో రామాంజనేయులు, సీఈ సాయికుమార్, సెంటర్ ఇంచార్జ్ ధర్మయ్య, లను కలెక్టర్ సస్పెండ్ చేశారు.