నాగార్జునసాగర్ లో కృష్ణమ్మ పరవళ్లు

నాగార్జున‌సాగ‌ర్ నాలుగు క్ర‌స్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

Update: 2024-09-15 13:35 GMT

దిశ, నాగార్జున‌సాగ‌ర్ : నాగార్జున‌సాగ‌ర్ నాలుగు క్ర‌స్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాలుగు గేట్లు తెరిచి నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 79,284 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 79,284 క్యూసెక్కులు.

Tags:    

Similar News