missing : భర్త మిస్సింగ్.. భార్య ఆందోళన! ఇంతకూ ఏమైనట్టు?
తన భర్త 5 రోజులుగా కనిపించడం లేదని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళ సోమవారం ఫిర్యాదు చేసింది
దిశ, మిర్యాలగూడ :తన భర్త 5 రోజులుగా కనిపించడం లేదని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళ సోమవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిడమనూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన నూనే వెంకన్న వారం రోజుల క్రితం మితన భర్త 5 రోజులుగా కనిపించడం లేదని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళ సోమవారం ఫిర్యాదు చేసిందిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేట లోని తన అక్క ఇంటి కి వచ్చి తిరిగి 31/10/2024 నాడు హనుమాన్ పేట నుంచి తన సొంత గ్రామానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో..భార్య కల్పన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకి తెలిసినవారు కింది నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.సీఐ మిర్యాలగూడ టూ టౌన్ 8712670150 ఎస్సై రాంబాబు. 9966498185