పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం
నల్గొండ జిల్లా పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది.
దిశ, పెద్ద అడిశర్లపల్లి: నల్గొండ జిల్లా పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తిని ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.