తాత్కాలిక ఉపాధ్యాయుల దరఖాస్తులకు ఆహ్వానం

తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో ఎకనామిక్స్,పిజిటి ఇంగ్లీష్ బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-12-04 14:14 GMT

దిశ,తులతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో ఎకనామిక్స్,పిజిటి ఇంగ్లీష్ బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ,బీఈడీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే తమ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె వివరించారు.


Similar News