సమస్యలు వెలికితీయడంలో దిశ ముందుంటుంది..

ప్రజా సమస్యలను వెలికితీయడంలో దిశ పత్రిక ముందుంటుందని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ అన్నారు

Update: 2025-01-08 12:33 GMT

దిశ ,చివ్వెంల : ప్రజా సమస్యలను వెలికితీయడంలో దిశ పత్రిక ముందుంటుందని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ అన్నారు. బుధవారం మండల పోలీస్ స్టేషన్ లో 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో దిశ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందన్నారు. ఇలాగే వాస్తవాలను నిర్భయంగా వెలికి తీయాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో దిశ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్లు తండ నాగేందర్ గౌడ్ , పెదపోలు వీరయ్య గౌడ్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News