దినపత్రికలో దిశ పత్రిక ఒక దిగ్గజం

దిశ పత్రిక నూతన వరవడికతో తనదైన శైలిలో ప్రజల మనుసుల్లో మంచిముంద్ర వేసుకొని మార్పుకు దిశపత్రిక ఒక దిగ్గజం అన్నారు.

Update: 2025-01-08 16:29 GMT

దిశ,పెద్దఅడిశర్లపల్లి :దిశ పత్రిక నూతన వరవడికతో తనదైన శైలిలో ప్రజల మనుసుల్లో మంచిముంద్ర వేసుకొని మార్పుకు దిశపత్రిక ఒక దిగ్గజం అన్నారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో గుడిపల్లి ఎస్ ఐ నరసింహులు దిశ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని నిత్యం దిశ ప్రజల ముందు క్షణాల్లో తెస్తుందని కొనియాడారు. ఏలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉంటుందన్నారు. దిశ పత్రిక యజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దిశపత్రిక మీడియారంగంలో దుసుకుపోతుందన్నారు. ఈ ఆవిష్కరణలో ట్రైనింగ్ ఎస్ ఐ, పీఏ పల్లి దిశాపత్రిక రిపోర్టర్ మద్దిమడుగు అచ్యుత్ కుమార్, పోలీస్ సిబ్బంది కొండలు, లింగయ్య దినపత్రిక అభిమానులు గండు సాలయ్య మద్దిమడుగు పెద్దలు, పెరిక వెంకన్న, , మారయ్య దితరులు పాల్గొన్నారు.


Similar News