Arrest : పోలీసులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 12 వ బెటాలియన్ లో

Update: 2024-10-26 10:14 GMT

దిశ,నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) 12 వ బెటాలియన్ లో ఆందోళన చేస్తున్న పోలీసు కుటుంబాలకు మద్దతుగా వారిని పరామర్శించేందుకు వెళ్లారు.బెటాలియన్ లోపలికి రాకుండా ఆయనను అడ్డుకొని అరెస్ట్ చేశారు.లోపలికి అనుమతి ఇవ్వలేదు అని పార్టీ ప్రజాప్రతినిధులు గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.వెంటనే పోలీసులు మాజీ ఎమ్మెల్యే ను అలాగే ప్రతినిధులను అరెస్టు చేసి నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ కి తర్వాత అక్కడి నుంచి మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News