ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్..

Update: 2023-08-26 09:55 GMT

దిశ, ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎదులాబాద్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నాయి. 10వ తరగతి పూర్తి అయిన.. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు ఈ నెల 28న రోజున ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 11 గంటలకు కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్‌కు హాజరుకావాలని రీజినల్ కోఆర్డినేటర్ ఎన్. రజని ఒక ప్రకటనలో తెలిపారు.


Similar News