అడ్డాకుల మండలంలో మహిళ అదృశ్యం
మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి... woman Missing
దిశ, అడ్డాకుల: మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన గంటెల వనజాత(30) బుధవారం నుండి కనబడుటలేదని భర్త గంటెల పరుశురామ్ శుక్ర వారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలియజేశారు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712659353 నెంబర్ కు సమాచారం అందించగలరని ఎస్ఐ తెలిపారు.