ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ సర్వేయర్..

దమ్మపేట రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది.

Update: 2024-12-28 08:49 GMT

దిశ, దమ్మపేట: దమ్మపేట రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సర్వేయర్ వెంకటరత్నం రైతుల నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం సర్వేయర్ వెంకటరత్నం ను ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారిస్తున్నారు.


Similar News