MLA Dr. Tellam Venkatarao : ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ డాక్టర్ కొరత ఉండగా గర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి వచ్చింది.

Update: 2024-07-23 11:40 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ డాక్టర్ కొరత ఉండగా గర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి గర్భిణికి ఆపరేషన్ చేసి ప్రాణాలు రక్షించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకి గర్భిణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. 

Tags:    

Similar News