Disha effect : ‘దిశ’ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొనపూర్ గ్రామ శివారులో

Update: 2024-07-21 16:44 GMT

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొనపూర్ గ్రామ శివారులో గల మాటు కుంట కట్ట కోతకు గురవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రోజున దిశ పత్రికలో కథనం వెలువడగా,అధికారులు స్పందించి మాటు కుంట కట్ట కోతకు గురైన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ రాజా మణి,ఆర్ అండ్ బి ఎ ఇ జగదీష్,సురేష్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News