దిశ ఎఫెక్ట్​ : రోడ్డును పరిశీలించిన అడిషినల్ కలెక్టర్​ గౌతమ్ రెడ్డి

జగిత్యాల రూరల్ మండలంలో కండ్లపెల్లి మోడల్ స్కూల్ రహదారి బురదమయం కావడంతో ఎంఆర్పీఎస్ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Update: 2024-07-30 09:15 GMT

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలో కండ్లపెల్లి మోడల్ స్కూల్ రహదారి బురదమయం కావడంతో ఎంఆర్పీఎస్ సభ్యులు ధర్నా నిర్వహించారు. దిశ లో రోడ్డు ఇలా.. స్కూల్ కు వెళ్లేదెలా..శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ రోజు జిల్లా ఆడిషినల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి స్కూల్ ను, రహదారిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన అడిషినల్ కలెక్టర్ స్కూల్ శానిటేషన్, ఇతర సమస్యలు తెలుసుకున్నారు. 

Tags:    

Similar News