దీన్నీ అన్నావంటే గూబ పగులుద్ది.. హీరో నితిన్‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్

రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసే సమయంలో హీరో నితిన్‌కు ఊహించని రిప్లై వచ్చింది.

Update: 2025-03-18 09:10 GMT
దీన్నీ అన్నావంటే గూబ పగులుద్ది.. హీరో నితిన్‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో నితిన్. ఇందులో భాగంగా ఆ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. అయితే ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసే సమయంలో నితిన్‌కు ఊహించని రిప్లై వచ్చింది. ఏకంగా గూబ పగులుద్ది.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇంతకూ హీరోను అంతలా అన్నది ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే.

దక్షిణ సినిమా రిపీట్.. మహిళ కాళ్లు, చేతులు నరికి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన జరిగింది. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన దక్షిణ సినిమా స్టైల్ లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆ మూవీలో చేసినట్టుగానే మహిళను చంపి.. ఆ తర్వాత కాళ్లు, చేతులు నరికి వేరే ప్రదేశంలో పడేశారు. కళింకోట మండలంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

కోర్టుతోనే గేమ్సా..? హైకోర్టు చరిత్రలోనే ఇదే తొలి కేసు

ఓ పిటిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు.. న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చిన పిటిషనర్‌కు అక్షరాల కోటి రూపాయల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. రాష్ట్ర అత్యన్నత న్యాయస్థానం అంతలా ఎందుకు సీరియస్ అయింది..? పిటిషనర్ చేసిన తప్పేంటి..? న్యాయవాదుల్లో ఏం చర్చ జరుగుతుందో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

అవ్వ.. ఇదేం పాడు పని.. ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోహీరోయిన్

సినిమా నటులంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అభిమానులు వాళ్లను స్ఫూర్తిగా తీసుకోని మంచిమార్గంలో నడవాలి. కానీ ఇటీవల చూస్తున్న వరుస ఘటనలు చూస్తుంటే అభిమానులు ఎక్కడ చెడిపోతారనే భయం కలగక మానదు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ హీరోయిన్ రన్యారావు పట్టుబడగా.. అదే కేసులో ఓ హీరో నేడు అరెస్ట్ అయ్యారు. ఇంతకు ఆ హీరో ఎవరు..? గోల్డ్ స్మగ్లింగ్‌లో ఆయన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Tags:    

Similar News