BREAKING: నేడు ఆకాశంలో మరో అద్భుతం.. భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం

కొన్నేళ్ల ఏళ్ల తరవాత ఆకాశంలో అరుదైన ఘట్టం అవిష్కృతం కాబోతోంది.

Update: 2024-04-11 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొన్నేళ్ల ఏళ్ల తరవాత ఆకాశంలో అరుదైన ఘట్టం అవిష్కృతం కాబోతోంది. నేడు భూమికి అతి దగ్గరగా గురు గ్రహం రాబోతోంది. అయితే, సాధారణంగా గురుగ్రహం భూమికి 85 వేల కోట్ల కి.మీ.దూరంలో తిరుగుతూ ఉంటుంది. కాగా, నేడు పరిభ్రమనలో భాగంగా ఇవాళ రాత్రి గురు గ్రహాన్ని భూమి నుంచి వీక్షించే అవకాశం దేశ ప్రజలకు లభించనుంది. చంద్రుడిపై చిన్న నక్షత్రంలా గురు గ్రహం దర్శనమివ్వనుందని ఖగోళ శాస్రజ్ఞులు తెలిపారు.

Tags:    

Similar News