హో.. సారీ! అలా చేయడం తప్పా? నాకు తెలియదు!! తెలుగు హీరోయిన్‌ ఇంత అమాయకురాలా?

టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Update: 2025-03-22 09:27 GMT
హో.. సారీ! అలా చేయడం తప్పా? నాకు తెలియదు!! తెలుగు హీరోయిన్‌ ఇంత అమాయకురాలా?
  • whatsapp icon

టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంత అమాయకంగా ఉంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్ట విరుద్దమని తనకు తెలియదని.. నేను ఆ హీరోలను, క్రికెటర్స్‌ను ఫాలో అయ్యానని ఆమె చెప్పడం హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఇంత అమాయకంగా మాట్లాడిన హీరోయిన్ ఎవరో తెలుసుకోవాంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఓ కామాంధుడు కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తించాడు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న అతడే.. అంతటితో ఆగకుండా ఆమె కూతురుపై కన్నేశాడు. ప్రియుడి కోరాడని ఆ తల్లి సైతం నీచంగా ప్రవర్తించింది. ఆ కామాంధుడితో తన కూతురిపై అత్యాచారం చేయించింది. గర్భం దాల్చిన బాలిక తనగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైంది. తల్లి, ప్రియుడు కలిసి బిడ్డపై మరో దారుణానికి తెగించడంతో విషయం బయటకు పొక్కింది. ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలు తెలసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

కంటెంట్ క్రియేటర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యంగ్ యూట్యూబర్. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కకుండా.. మరొకరు పక్కాదారి పట్టకుండా చైతన్యం చేస్తూనే తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ యూట్యూబర్‌గా నిలిచాడు. ఆత్మహత్య చేసుకుందాం అని బయటకు వెళ్లిన అతను నేడు ప్రపంచాన్నే చుట్టేశాడు. ప్రపంచ పటంలో ఉన్న దేశాలన్నీ తిరుగుతూ అక్కడి డెవలప్ మెంట్, చట్టాలు. సంస్కృతి, సంప్రదాయాలను తెలుగు వారి కంటికి చూస్తున్నాడు. ఇంతకూ ఎవరా అంత స్పెషల్ యూట్యూబర్ అనుకుంటున్నారా..? ఈ లింక్‌లో మీరూ చూసేయండి.

దేవుడికి పూజ చేస్తే పూలు, పళ్లు పెడతాం. నైవేద్యంగా ఏదో ఒక ఫలహారం చేసి పెడతాం. కానీ ఓ వ్యాపారి దేవుళ్లకు వింత నైవేద్యాన్ని సమర్పించి వార్తలో నిలిచాడు. లక్ష్మీదేవి కటాక్షం, శివపార్వతుల చల్లని చూపు తన వ్యాపారం ఉండాలనుకున్నాడేమో. షాప్‌లో దీపారాధన చేసి తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఇంతకూ ఆ బిజినెస్ మ్యాన్ దేవునికి పెట్టిన నైవేద్యం ఏంటో మీరూ చూసేయండి.

తమిళనాడు వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. మేము మంచి చేస్తే శిక్ష వేస్తారా అంటే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంతకూ సీఎం ఆందోళన ఏంటి? ఉప్పు, నిప్పుగా ఉంటే కేటీఆర్, జగన్ ఎందుకు మద్దతు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తి వార్త చదవాల్సిందే.

Tags:    

Similar News