సీఎంను కలిసిన మాజీ జడ్పీటీసీ..

తలమడుగు మండల మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హైదరాబాదులో జూబ్లీహిల్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2025-01-04 07:08 GMT

దిశ, తలమడుగు : తలమడుగు మండల మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హైదరాబాదులో జూబ్లీహిల్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను వారితో చర్చించారని తెలిపారు.


Similar News