దిశ పత్రిక ట్రెండ్ సెట్టర్.. మోహన్ రావ్ పటేల్..

ఎప్పటికప్పుడు మంచి మంచి వార్తలను, కథనాలను అందిస్తూ దిశ పత్రిక ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లె మోహన్ రావ్ పటేల్ అన్నారు.

Update: 2025-01-06 06:18 GMT

దిశ, భైంసా : ఎప్పటికప్పుడు మంచి మంచి వార్తలను, కథనాలను అందిస్తూ దిశ పత్రిక ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లె మోహన్ రావ్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశ పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల ఆదరణ పొందుతుందని, రాబోయే రోజుల్లో పత్రికా రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దిశ ముధోల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.


Similar News