1PM Dynamic: శృంగార రాణి.. వాట్సప్‌లోనే నచ్చిన అమ్మాయి డోర్ డెలివరీ

‘హలో ఆంటీ... నాకో అమ్మాయి కావాలి.. రేటు ఎంత? ఫొటోలు పంపండి చూసి సెలెక్ట్ చేసుకుంటాను.’..

Update: 2025-03-19 10:18 GMT
1PM Dynamic: శృంగార రాణి.. వాట్సప్‌లోనే నచ్చిన అమ్మాయి డోర్ డెలివరీ
  • whatsapp icon

తెలంగాణ బడ్జెట్‌‌ను ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గానూ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎస్సీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా రంగాలకు ఆరు గ్యారెంటీలకు, రైతులకు సౌర విద్యుత్‌కు ప్రోత్సాహకాలను భారీగా నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా భట్టికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.తాజా బడ్జెట్‌లో ఏఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయించారు..? ఏ రంగానికి పెద్దపీట వేశారు..? బడ్జెట్ స్పీట్‌లో భట్టి ఏమన్నారు..? బీఆర్ఎస్, బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

‘హలో ఆంటీ... నాకో అమ్మాయి కావాలి.. రేటు ఎంత? ఫొటోలు పంపండి చూసి సెలెక్ట్ చేసుకుంటాను.’.. అవతల ఓ మహిళ... ‘ఓకే అలాగే సార్.. మీకు మంచి ఫొటోలు పంపుతున్నా.. చూసి చెబితే పంపిస్తాను. రేటు మీరు మాట్లాడుకోండి ఓకేనా..?’ అంటూ వాట్సప్‌ ద్వారానే వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ పోలీసుల వాట్సప్‌కు చిక్కింది. ఇది ఎక్కడ జరుగుతుంది..? పోలీసులు ఆమె వద్దకు ఎలా చేరుకున్నారో మీరూ ఈ లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత ఇవాళ రాజీనామా చేశారు. పార్టీకి, పదవికి ఒకేసారి రిజైన్ చేశారు. స్పీకర్‌కు సైతం రాజీనామా లేఖను పంపించారు. ఇప్పటికే ఆ పార్టీని ఇప్పటికే నలుగురు వీడి షాక్ ఇవ్వగా.. తాజాగా మరొకరు రిజైన్ చేసి జగన్‌కు డబుల్ షాక్ ఇచ్చారు. తాజాగా వైసీపీని వీడిను ఎమ్మెల్సే ఎవరో ఈ లింక్‌లో చూడండి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో కోటి రూపాయల చెట్టు ఉందట. ఆ చెట్టు ప్రత్యేకత ఏందో తెలుసా..? మనిషి కోరికలు తీర్చడమే. దేవతల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ చెట్టు ఈ కాలంలో ఉండటం అత్యంత అరుదు. ఇండియాలో కేవలం రెండే రెండు ఉన్నాయట. రిలయన్స్ అధినేత అంబానీ ఇంట్లో ఒకటి ఉండగా.. రెండోది మన తెలంగాణ గడ్డపై ప్రభాస్ ఇంట్లోనే ఉందట. మరి ఆ చెట్టు పేరు ఏంటి? దాని ప్రత్యేకతలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే. 


Similar News